Chikoti Praveen: చికోటి ప్రవీణ్‌కు మరోసారి ఈడీ నోటీసులు
Chikoti Praveen: ఇవాళ ఈడీ విచారణకు హాజరుకానున్న చికోటి ప్రవీణ్
Chikoti Praveen: చికోటి ప్రవీణ్‌కు మరోసారి ఈడీ నోటీసులు
Chikoti Praveen: చికోటి ప్రవీణ్ ఇవాళ ఈడీ విచారణకు హాజరుకానున్నారు. క్యాసినో కేసులో ఫెమా నిబంధనలను ఉల్లంఘించారని.. చికోటి ప్రవీణ్‌పై గతంలో కేసు నమోదు చేసిన ఈడీ.. తాజాగా.. థాయిలాండ్ ఘటన నేపథ్యంలో మరోసారి నోటీసులు ఇచ్చింది.. చికోటితో పాటు దేవేందర్, మాధవరెడ్డి, సంపత్‌కు నోటీసులు ఇచ్చారు ఈడీ అధికారులు.