Anjani Kumar: తెలంగాణ డీజీపీ అంజనీకుమార్‌ను సస్పెండ్‌ చేసిన ఈసీ

Anjani Kumar: తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్‌ సస్పెన్షన్‌కు గురయ్యారు

Update: 2023-12-03 12:19 GMT

Anjani Kumar: తెలంగాణ డీజీపీ అంజనీకుమార్‌ను సస్పెండ్‌ చేసిన ఈసీ

Anjani Kumar: తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్‌ ని సస్పెండ్‌ చేశారు. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారంటూ ఆయన్ను కేంద్ర ఎన్నికల సంఘం సస్పెండ్‌ చేసింది. ఇద్దరు అదనపు డీజీలు సందీప్‌ కుమార్‌ జైన్‌, మహేశ్‌ భగవత్‌కు నోటీసులు జారీ చేసింది.

Tags:    

Similar News