Raghunandan Rao: దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అరెస్టు...

Raghunandan Rao: ఎల్‌.బీ.నగర్ వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు...

Update: 2022-02-28 07:15 GMT

Raghunandan Rao: దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అరెస్టు...

Raghunandan Rao: దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావును పోలీసులు అరెస్టు చేశారు. కర్మాన్ ఘాట్‌ ఆలయం వెళ్తున్న రఘునందన్ రావును ఎల్‌బీ నగర్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రఘునందన్ రావును ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ ‌కు తరలించారు.

Full View


Tags:    

Similar News