Hyderabad: వీసా రాకపోవడంతో వైద్యురాలు ఆత్మహత్య
US Visa Rejection: వీసా రాకపోవడంతో డాక్టర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ పద్మారావు నగర్‌లో చోటు చేసుకుంది.
Hyderabad: వీసా రాకపోవడంతో వైద్యురాలు ఆత్మహత్య
US Visa Rejection: వీసా రాకపోవడంతో డాక్టర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ పద్మారావు నగర్‌లో చోటు చేసుకుంది. విదేశానికి వెళ్లాలనుకున్న డాక్టర్ రోహిణి వీసా రిజెక్ట్ కావడంతో మనస్థాపానికి గురై..నిద్రమాత్రలు మింగింది. రోహిణి గదిలో సూసైడ్ నోట్ లభ్యమైంది. కేసు నమోదు చేసుకున్న చిలకలగూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రోహిణి మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. గుంటూరులో అంత్యక్రియలు పూర్తిచేశారు.