CPRO Rakesh: ఎంక్వయిరీ జరుగుతోంది.. రెగ్యులర్ ట్రయిన్స్‌కు ఎలాంటి ఇబ్బంది లేదు
CPRO Rakesh: బాధితులను లాలాగూడలోని రైల్వే ఆస్పత్రికి తరలించాం
CPRO Rakesh: ఎంక్వయిరీ జరుగుతోంది.. రెగ్యులర్ ట్రయిన్స్‌కు ఎలాంటి ఇబ్బంది లేదు
CPRO Rakesh: చార్మినార్ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పిన ఘటనపై దక్షిణ మధ్య రైల్వే అధికారులు స్పందించారు. ప్రయాణికులు సురక్షితంగా ఉన్నట్టు వెల్లడించారు. మూడు బోగీల్లోని ఆరుగురు ప్రయాణికులు గాయపడ్డారని, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం లాలాగూడలోని రైల్వే ఆస్పత్రికి తరలించామని చెప్పారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నామని అన్నారు. రెగ్యులర్ ట్రయిన్స్ కు ఎలాంటి ఇబ్బంది లేదన్న CPRO రాకేష్.. ప్రయాణికులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.