DK Aruna: గద్వాల్ ఎమ్మెల్యేగా డీకే అరుణ.. ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ఎన్నికల సంఘం
DK Aruna: డీకే అరుణను ఎమ్మెల్యేగా ప్రకటిస్తూ నోటిఫికేషన్ జారీ చేయాలని ఆదేశాలు
DK Aruna: గద్వాల్ ఎమ్మెల్యేగా డీకే అరుణ.. ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ఎన్నికల సంఘం
DK Aruna: గద్వాల నియోజకవర్గ ఎన్నికపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్పందించింది కేంద్ర ఎన్నికల కమిషన్. హైకోర్టు ఆదేశాలు అమలు చేయాలని అసెంబ్లీ సెక్రటరీకి లేఖ రాసింది. అసెంబ్లీ సెక్రటరీతో పాటు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి లేఖ రాసింది కేంద్ర ఎన్నికల కమిషన్. డీకే అరుణను ఎమ్మెల్యేగా ప్రకటిస్తూ నోటిఫికేషన్ జారీ చేయాలని ఆదేశించింది.