దీపావళి టపాసుల ఎఫెక్ట్.. సరోజినిదేవి కంటి ఆస్పత్రికి పేషెంట్ల క్యూ
Sarojini Devi Eye Hospital: టపాసులు కాల్చే క్రమంలో ప్రమాదానికి గురైన బాధితులు
దీపావళి టపాసుల ఎఫెక్ట్.. సరోజినిదేవి కంటి ఆస్పత్రికి పేషెంట్ల క్యూ
Sarojini Devi Eye Hospital: హైదరాబాద్‌లోని సరోజిని దేవి కంటి ఆస్పత్రికి పేషెంట్స్ క్యూ కట్టారు. దీపావళి టపాసులు కాల్చడంతో అనేక మంది ప్రమాదానికి గురయ్యారు. బాణాసంచా పేలి 40మందికి పైగా గాయాలయ్యాయి. బాధితుల్లో అనేకమంది పెద్దలే ఉన్నారు. బాధితులు కంటి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించి టపాసులు కాల్చడం వల్లే ప్రమాదం చోటు చేసుకుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.