Dharmapuri Arvind: ప్రజలను, రైతులను హామీలతో ప్రభుత్వం మోసం చేస్తోంది
Dharmapuri Arvind: నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25వేలు పరిహారం ఇవ్వాలి
Dharmapuri Arvind: ప్రజలను, రైతులను హామీలతో ప్రభుత్వం మోసం చేస్తోంది
Dharmapuri Arvind: దేశంలో 90 శాతం ఫసల్ బీమా యోజన కొనసాగుతుంటే.. తెలంగాణలో అమలు చేకపోవడం దురదృష్టకరమన్నారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్... నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని దూపల్లి గేట్ వద్ద అకాల వర్షానికి పాడయిపోయిన పంట పొలాలను ఆయన పరిశీలించారు.
ఓట్ల కోసం వాగ్ధానాలు చేయడమే తప్ప.. అమలుకు నోచుకోవడం లేదని, ప్రజలను, రైతులను, అన్నివర్గాలను హామీలతో ప్రభుత్వం మోసం చేసిందన్నారు. జిల్లాలో నష్టపోయిన రైతులకు ఎకరాకు 25 వేల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని అర్వింద్ డిమాండ్ చేశారు.