Dharmapuri Arvind: 60ఏళ్ల కాంగ్రెస్ పాలనలో దేశానికి చేసిందేమీ లేదు
Dharmapuri Arvind: తెలంగాణలో మెజార్టీ స్థానాలను గెలుచుకుంటాం
Dharmapuri Arvind: 60ఏళ్ల కాంగ్రెస్ పాలనలో దేశానికి చేసిందేమీ లేదు
Dharmapuri Arvind: కాంగ్రెస్‌పై ఎంపీ అరవింద్ ఫైరయ్యారు. 60ఏళ్ల కాంగ్రెస్ పాలనలో దేశానికి చేసిందేమీ లేదని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పాలన దేశానికి అనేక సమస్యలను తెచ్చిపెట్టిందన్నారు. మోడీ పాలనలోనే దేశం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని ఎంపీ అరవింద్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఘన విజయ సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో మోడీ చరిష్మాతో మెజార్టీ స్థానాలను గెలుచుకుంటామని ఎంపీ ధర్మపురి అరవింద్ ఆశాభావం వ్యక్తం చేశారు.