Arvind Dharmapuri: అయోధ్యలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట అపూర్వ ఘట్టం.. హాజరైన ధర్మపురి అరవింద్
Arvind Dharmapuri: కష్టాన్ని గుర్తించి ఆహ్వానించిన శ్రీరామ తీర్థ క్షేత్ర ట్రస్ట్
Arvind Dharmapuri: అయోధ్యలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట అపూర్వ ఘట్టం.. హాజరైన ధర్మపురి అరవింద్
Arvind Dharmapuri: అయోధ‌్యలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట అపూర్వఘట్టం పూర్తైంది. అయితే.. శ్రీరామ తీర్థ క్షేత్ర ట్రస్ట్ నుంచి బీజేపీ ఎంపీలు అందరికీ ఈ ఆహ్వానాలు అందలేదు. కేవలం కొద్ది మందికి మాత్రమే అతి కొద్ది మందికి మాత్రమే అవకాశం దక్కింది. అలా దక్కిన వారిలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఒకరు. నిజామాబాద్ జిల్లాల్లో ప్రాంతాల్లో ఆయన నిధి సేకరణ కోసం కీలక పాత్ర పోషించారు. దీన్ని గుర్తించిన తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రత్యేకించి నిజామాబాద్ ఎంపీకి పంపారు.