Rain Alert: హైదరాబాద్‌కి ఆరెంజ్‌ వార్నింగ్‌, ఏ క్షణమైనా భారీ వర్షం...

Rain Alert - Hyderabad: వాతావరణశాఖ హైదరాబాద్‌కి ఆరెంజ్‌ వార్నింగ్‌ జారీ చేసింది. ఏ క్షణమైనా భారీ వర్షం పడొచ్చని హెచ్చరిక

Update: 2021-09-26 09:46 GMT

హైదరాబాద్‌కి ఆరెంజ్‌ వార్నింగ్‌, ఏ క్షణమైనా భారీ వర్షం...

Rain Alert - Hyderabad: వరుణుడు కాచుక్కుర్చున్నాడు. ఈ రాత్రి దంచి కొట్టడానికి వెయిట్‌ చేస్తున్నాడు. దీంతో వాతావరణశాఖ హైదరాబాద్‌కి ఆరెంజ్‌ వార్నింగ్‌ జారీ చేసింది. ఏ క్షణమైనా భారీ వర్షం పడొచ్చని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వీకెండ్‌ కదా సరదగా బయటకు వెళ్దామని ప్లాన్‌ చేసుకున్నవాళ్లు ఇంట్లోనే ఉండడం ఉత్తమం. లేదంటే ఏ వరదల్లోనో, ట్రాఫిక్‌లోనూ చిక్కుకో తప్పదు. 

Tags:    

Similar News