Vinay Bhaskar: కడియం శ్రీహరిపై వినయ్ భాస్కర్ ఆగ్రహం
Vinay Bhaskar: ఎమ్మెల్యే పదవికి కడియం రాజీనామా చేయాలి
Vinay Bhaskar: కడియం శ్రీహరిపై వినయ్ భాస్కర్ ఆగ్రహం
Vinay Bhaskar: కడియం శ్రీహరిపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కడియం నమ్మి పదవులు కట్టబెడితే ఎంతో మందిని బలిపశువును చేశారని ఆరోపించారు. రాజయ్యను ఒప్పించి కేసీఆర్ కడియంకు టికెట్ ఇస్తే నమ్మక ద్రోహం చేశారని అన్నారు. కాంగ్రెస్ తో కుమ్మక్కై కుట్రలు చేశారని ఆరోపించారు. ఎమ్మెల్యే పదవికి కడియం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.