Free Vaccine: వ్యాక్సిన్ సరఫరాపై కృష్ణ ఎల్లాతో సీఎస్‌ సోమేష్‌ కుమార్ సమీక్ష

Free Vaccine: ఇతర రాష్ట్రాల కంటే తక్కువ ధరకు వ్యాక్సిన్ ఇవ్వాలని కోరిన సీఎస్

Update: 2021-04-27 09:34 GMT

కృష్ణ ఎల్లా & సిఎస్ సోమేశ్ కుమార్ (ఫైల్ ఇమేజ్)

Free Vaccine: తెలంగాణ సీఎస్‌తో భారత్ బయోటెక్ ఎండీ భేటీ అయ్యారు. వ్యాక్సిన్ సరఫరాపై కృష్ణ ఎల్లాతో సీఎస్‌ సోమేష్‌ కుమార్ సమీక్ష నిర్వహించారు. మే 1 నుంచి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

Tags:    

Similar News