Gas Cylinder: గ్యాస్ గోస.. ఐదు రోజులుగా గ్యాస్ ఏజెన్సీల ఎదుట వినియోగదారుల క్యూ
Gas Cylinder: ఆరు గ్యారెంటీలకు.. ఈ-కేవైసీకి సంబంధం లేదంటున్న నిర్వాహకులు
Gas Cylinder: గ్యాస్ గోస.. ఐదు రోజులుగా గ్యాస్ ఏజెన్సీల ఎదుట వినియోగదారుల క్యూ
Gas Cylinder: రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారెంటీల్లో 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పంపిణీ చేస్తుందని, ఈ కేవైసీ కోసం డాక్యుమెంట్లు తీసుకుంటోందని వస్తున్న వదంతులతో ఐదు రోజులుగా వినియోగదారులు ఉదయం నుంచి సాయత్రం వరకు గ్యాస్ ఏజెన్సీల ముందు క్యూ కడుతున్నారు. మంచిర్యాల కొమురంభీమ్ జిల్లాలో పనులన్నీ పక్కన బెట్టి గ్యాస్ పాసుబుక్, ఆధార్ కార్డులతో గంటల తరబడి లైన్లలో నిల్చుంటున్నారు. కానీ ఈ కేవైసీ రెగ్యులర్ ప్రాసెస్ అని, 500 రూపాయలకే గ్యాస్ పథకానికి, దీనికి సంబంధం లేదంటున్నారు గాస్ ఏజెన్సీ నిర్వాహకులు.