ఇవాళ గాంధీభవన్‌లో కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష
Congress Satyagraha Deeksha: సోనియా ఈడీ విచారణ నేపథ్యంలో టీకాంగ్ నేతల దీక్ష
ఇవాళ గాంధీభవన్‌లో కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష
Congress Satyagraha Deeksha: ఇవాళ గాంధీభవన్‌లో టీకాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష నిర్వహించనుంది. సోనియా ఈడీ విచారణ నేపథ్యంలో టీకాంగ్ నేతలు దీక్షకు దిగనున్నారు. ఈ దీక్షలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీపీసీస కార్యవర్గం, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షులు, డీసీసీ ఆఫీస్ బేరర్లు, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొననున్నారు. సోనియా ఈడీ విచారణ ప్రారంభం అయినప్పటి నుంచి పూర్తయ్యేంత వరకు టీకాంగ్రెస్ నేతలు దీక్షను కొనసాగించనున్నారు.