Breaking News: టీఆర్‌ఎస్‌లోకి ఎమ్మెల్యే జగ్గారెడ్డి..? రేపు కీలక ప్రకటన..
Breaking News: ఎమ్మెల్యే జగ్గారెడ్డి పార్టీ మారేందుకు సంచలన నిర్ణయం తీసుకున్నట్లు కన్పిస్తోంది.
Breaking News: టీఆర్‌ఎస్‌లోకి ఎమ్మెల్యే జగ్గారెడ్డి..?
Breaking News: ఎమ్మెల్యే జగ్గారెడ్డి పార్టీ మారేందుకు సంచలన నిర్ణయం తీసుకున్నట్లు కన్పిస్తోంది. సంగారెడ్డిలో తన ముఖ్య అనుచరులు, నాయకులతో రహస్య ప్రదేశంలో కీలక సమావేశం నిర్వహించారు టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. తన భవిష్యత్ కార్యాచరణపై నియోజకవర్గ ముఖ్య నేతలతో సమావేశమైన జగ్గారెడ్డి వారినుంచి కీలక సలహాలు, సూచనలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ పాటికే జగ్గారెడ్డి ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. రాజకీయ భవిష్యత్‌పై రేపు కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం మేరకు జగ్గారెడ్డి కారెక్కేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.