Congress Meeting: గాంధీ భవన్‌లో కొనసాగుతున్న కాంగ్రెస్ మీటింగ్

*హాజరైన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, సీతక్క, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్

Update: 2021-10-09 07:48 GMT

గాంధీ భవన్‌లో కొనసాగుతున్న కాంగ్రెస్ మీటింగ్

Congress Meeting: హుజూరాబాద్‌లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ అడుగులు వేస్తుంది. అందుకోసం ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహాలపై కాంగ్రెస్ నేతలు సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఏఐసీసీ సహా ఇంచార్జ్ శ్రీనివాసన్, సీఎల్పీ నేత బట్టి విక్రమార్క, జగ్గారెడ్డి, సీతక్క, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు.

హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచారంపై చర్చిస్తున్నారు. కాంగ్రెస్ తరుపున హుజూరాబాద్ లో విద్యార్థి నాయకుడు బల్మూరి వెంకట్ పోటీ చేస్తున్నారు.

Tags:    

Similar News