Maheswar Reddy: నేను కాంగ్రెస్ లోనే ఉంటా.. రాజీనామా చేయను
Maheswar Reddy: రాజీనామా చేసే ప్రసక్తేలేదు
Maheswar Reddy: నేను కాంగ్రెస్ లోనే ఉంటా.. రాజీనామా చేయను
Maheswar Reddy: తన రాజీనామా వార్తలను ఖండిస్తున్నానన్నారు మహేశ్వర్‌రెడ్డి. రాజీనామా చేసే ప్రసక్తేలేదని.. కాంగ్రెస్ పార్టీలోనే రాజకీయ భవిష్యత్ ఉందన్నారు. తాను గాంధీభవన్‌లోనే ఉన్నానని.. తనకు ఎలాంటి అసంతృప్తి లేదన్నారాయన. ఏఐసీసీ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తున్నానని.. తనకు పార్టీలో గౌరవం ఉందన్న మహేశ్వర్‌రెడ్డి.. పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు.