Congress: తెలంగాణపై కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్

Congress: ఢిల్లీకి బయలుదేరిన టీపీసీసీ చీఫ్ రేవంత్

Update: 2023-06-25 09:49 GMT

Congress: తెలంగాణపై కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్  

Congress: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ..టీ కాంగ్రెస్ దూకుడు పెంచింది. హై కమాండ్ నుంచి పిలుపు రావడంతో పార్టీ ముఖ్యనేతలంతా హస్తినకు క్యూ కడుతున్నారు. టీ.పీసీసీ చీఫ్ రేవంత్ ఢిల్లీకి బయలుదేరారు. తెలంగాణ నాయకులతో రెండు రోజుల పాటు రాహుల్ చర్చలు జరపనున్నారు. ఈ క్రమంలోనే రేపు పొంగులేటి జూపల్లిలతో రాహుల్ భేటీ కానున్నారు. ఎల్లుండి జరగబోయే స్ట్రాటజీ మీటింగ్‌లో తెలంగాణలో పార్టీ బలోపేతం, చేరికలపై చర్చించే అవకాశం ఉంది..

Tags:    

Similar News