Telangana Congress: తెలంగాణలో పోలీస్ కమిషనరేట్ల ముట్టడికి కాంగ్రెస్ పిలుపు

Telangana Congress: అసోం సీఎంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్

Update: 2022-02-16 05:54 GMT

తెలంగాణలో పోలీస్ కమిషనరేట్ల ముట్టడికి కాంగ్రెస్ పిలుపు

Telangana Congress: తెలంగాణలో పోలీస్ కమిషనరేట్ల ముట్టడికి కాంగ్రెస్ పిలుపునిచ్చింది. అసోం సీఎంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ  హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఎదుట రేవంత్ రెడ్డి.  రాచకొండ కమిషనరేట్ ముందు ఎంపీ కోమటిరెడ్డి ఆందోళన చేపట్టనున్నారు.

Tags:    

Similar News