Eatala Rajender: మోదీ పాలనలో ఎక్కడా బాంబుల మోత లేదు
Eatala Rajender: కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు అభ్యర్థులే దొరకని పరిస్థితి
Eatala Rajender: మోదీ పాలనలో ఎక్కడా బాంబుల మోత లేదు
Eatala Rajender: ఏళ్లుగా ఉన్న సమస్యలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పరిష్కారం కనుగొన్నారని మల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ తెలిపారు. సికింద్రాబాద్ అంబేడ్కర్ నగర్‌లో నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌కు హాజరయ్యారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు అభ్యర్థులే దొరకని పరిస్థితి ఉందన్నారు. రేవంత్ రెడ్డికి నడమంత్రపు సిరి వచ్చి కళ్లు నెత్తికెక్కాయని ఎద్దేవా చేశారు. గతంలో ప్రజలు భయం గుప్పిట్లో బతికే వారని... మోదీ పాలనలో ఎక్కడా బాంబుల మోత లేదన్నారు ఈటల రాజేందర్.