Revanth Reddy: సోమాజీగూడ యశోదకు సీఎం రేవంత్ రెడ్డి
Revanth Reddy: శస్త్ర చికిత్స అనంతరం యశోదలో వైద్యుల పర్యవేక్షణలో కేసీఆర్
Revanth Reddy: సోమాజీగూడ యశోదకు సీఎం రేవంత్ రెడ్డి
Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాసేపట్లో యశోద ఆస్పత్రికి వెళ్లనున్నారు. యశోదలో చికిత్స పొందుతున్న కేసీఆర్‌ను సీఎం రేవంత్‌రెడ్డి పరామర్శించనున్నారు. రేవంత్‌తో పాటు మంత్రులు యశోదకు వెళ్లి కేసీఆర్‌ను పరామర్శించనున్నారు. ఇప్పటికే కేసీఆర్ ఆరోగ్యంపై రేవంత్ ఆరా తీశారు. శస్త్ర చికిత్స అనంతరం యశోదలో వైద్యుల పర్యవేక్షణలో కేసీఆర్ ఉన్నారు.