Revanth Reddy: ఢిల్లీ పోలీసులకు సమాధానం పంపిన సీఎం
Revanth Reddy: పోలీసులకు లేఖ అందజేసిన రేవంత్ తరపు న్యాయవాది
Revanth Reddy: ఢిల్లీ పోలీసులకు సమాధానం పంపిన సీఎం
Revanth Reddy: అమిత్ షా ఫెక్ వీడియోతో తనకు సంబంధం లేదని ఢిల్లీ పోలీసులకు సమాధానం పంపారు సీఎం రేవంత్ రెడ్డి. ఐఎన్‌సి తెలంగాణ ట్విటర్ ఖాతాను తాను నిర్వహించడం లేదని తెలిపారు. తాను కేవలం రెండు ట్విటర్ ఖాతాలను మాత్రమే వినియోగిస్తున్నానని ఢిల్లీ పోలీసులకు తెలిపారు. రేవంత్ రెడ్డి సమాధానాన్ని ఆయన తరపు న్యాయవాది సౌమ్య గుప్త ఢిల్లీ పోలీసులకు అందజేశారు.