Revanth Reddy: సీఎం రేవంత్ సెక్యూరిటీలో లీక్ రాయుళ్లు.. మాజీ సీఎం కేసీఆర్ దగ్గర పని చేసిన..
Revanth Reddy: సిబ్బంది తన దగ్గర ఉండొద్దని సీఎం రేవంత్ సీరియస్ అయినట్లు సమాచారం
Revanth Reddy: సీఎం రేవంత్ సెక్యూరిటీలో లీక్ రాయుళ్లు.. మాజీ సీఎం కేసీఆర్ దగ్గర పని చేసిన..
Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సెక్యూరిటీ విషయంలో ఇంటెలిజెన్స్ విభాగం కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం వ్యవహారాలు లీక్ అవుతున్నాయనే సమాచారంతో సెక్యూరిటీలో మార్పులు చేపట్టింది. మాజీ సీఎం కేసీఆర్ దగ్గర పని చేసిన ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ అధికారులు, సిబ్బంది ఎవరూ కూడా తన దగ్గర ఉండొద్దని సీఎం రేవంత్‌రెడ్డి సీరియస్ అయినట్లు సమాచారం. దీంతో సీఎం ఆదేశాలతో సెక్యూరిటీ మార్చివేశాయి ఇంటెలిజెన్స్ వర్గాలు.