Janna Reddy: సీనియర్ నాయకుడిగానే సీఎం కలవడానికి వచ్చారు
Janna Reddy: పోటీ చేయాలని పార్టీ ఆదేశిస్తే ఆలోచిస్తా
Janna Reddy: సీనియర్ నాయకుడిగానే సీఎం కలవడానికి వచ్చారు
Janna Reddy: కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి అందరూ సహకరించాలని కోరారు కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి. సీనియర్ నాయకుడిగానే సీఎం రేవంత్‌రెడ్డి తనను కలవడానికి వచ్చినట్లు తెలిపారు. ప్రభుత్వంలో సీఎం, మంత్రులు ఐకమత్యంగా పనిచేయాలని సూచించినట్లు జానారెడ్డి తెలిపారు. ఏదైనా పదవిలో కొనసాగాల్సి వస్తే.. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తానంటూ జానారెడ్డి స్పష్టం చేశారు. పోటీ చేయాలని పార్టీ ఆదేశిస్తే ఆలోచిస్తానంటూ జానారెడ్డి తెలిపారు. 15 ఏళ‌్లుగా మంత్రి పదవిలో కొనసాగినట్లు తెలిపారు. ఉమ్మడి ఏపీలో అన్నిరకాల పదవులు అనుభవించినట్లు తెలిపారు జానారెడ్డి.