Revanth Reddy: మనవడితో కలిసి హోలీ జరుపుకున్న సీఎం రేవంత్ రెడ్డి
Revanth Reddy: కుటుంబ సమేతంగా హోలీని జరుపుకున్న సీఎం దంపతులు
Revanth Reddy: మనవడితో కలిసి హోలీ జరుపుకున్న సీఎం రేవంత్ రెడ్డి
Revanth Reddy: రాష్ట్రంలో హోలీ సంబరాలు ఘనంగా జరిగాయి. చిన్నా పెద్ద అంతా రంగుల్లో తేలియాడారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి హోలీ పండగను తన మనవడితో కలిసి జరుపుకున్నారు. జూబ్లీహిల్స్‌లోని నివాసంలో కుటుంబ సమేతంగా హోలీ పండగను జరుపుకున్న సీఎం.. మనవడితో కలిసి.. రంగులు జల్లుకుంటూ.. మురిసిపోయారు.