CM KCR: నాందేడ్‌కు సీఎం కేసీఆర్‌

CM KCR: బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో నాందేడ్‌కు కేసీఆర్‌

Update: 2023-05-19 04:35 GMT

CM KCR: నాందేడ్‌కు సీఎం కేసీఆర్‌

CM KCR: కాసేపట్లో సీఎం కేసీఆర్‌ నాందేడ్ బయలుదేరనున్నారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్‌ పార్టీ బలోపేతంపై ఫోకస్‌ పెంచిన గులాబీ బాస్.. ‎ఇవాళ నాందేడ్‌లో నేతలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. పార్టీ బలోపేతంపై నేతలకు దిశా నిర్దేశం చేయనున్నారు. దీంతో పాటు బీఆర్ఎస్‌ శిక్షణా తరగతులు కూడా ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News