CM KCR: సెక్రటేరియట్ నిర్మాణ పనులను పరిశీలించనున్న సీఎం కేసీఆర్

CM KCR: మరికాసేపట్లో కొత్త సెక్రటేరియట్‌‌ భవనానికి సీఎం కేసీఆర్

Update: 2023-03-10 03:17 GMT

CM KCR: సెక్రటేరియట్ నిర్మాణ పనులను పరిశీలించనున్న సీఎం కేసీఆర్

CM KCR: ఇవాళ తెలంగాణ నూతన సచివాలయ పనులను పరిశీలించనున్నారు సీఎం కేసీఆర్. మరికాసేపట్లో నూతన భవనం దగ్గరకు వెళ్లనున్న సీఎం.. పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. జూన్‌ 2 లోపు సెక్రటేరియట్‌, అంబేద్కర్ విగ్రహం, అమరుల స్థూపం ప్రారంభించాలని నిన్న జరిగిన కేబినెట్‌ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో సెక్రటేరియట్‌ పనులను పరిశీలించేందుకు వెళ్తున్నారు సీఎం కేసీఆర్‌.

Tags:    

Similar News