KCR Delhi Tour: రేపు ఢిల్లీకి సీఎం కేసీఆర్
KCR Delhi Tour: బీజేపీ రైతు వ్యతిరేక విధానాలపై ఆయా సంఘాలతో సమావేశం
KCR Delhi Tour: రేపు ఢిల్లీకి సీఎం కేసీఆర్
KCR Delhi Tour: సీఎం కేసీఆర్ రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. జాతీయ రైతు సంఘం నాయకులతో భేటీ అయ్యే అవకాశం ఉంది. ఇక ఢిల్లీ (Delhi) నుంచి నేరుగా యూపీ వెళ్లనున్న సీఎం కేసీఆర్ బీజేపీ రైతు వ్యతిరేక విధానాలపై ఆయా సంఘాలతో సమావేశం కానున్నారు. అనంతరం రైతు సంఘం నాయకుడు టికాయత్‌తో కలిసి లఖింపూర్‌ఖేరీ ఘటనలో మృతి చెందిన రైతు కుటుంబాలకు ఆర్థికసాయం అందించనున్నారు. అక్కడి నుంచి లక్నోలో అఖిలేష్ యాదవ్‌ను కలిసి బీజేపీ వ్యతిరేక విధానాలపై చర్చించనున్నట్లు సమాచారం.