Kondagattu: ఈ నెల 14న కొండగట్టుకు సీఎం కేసీఆర్
Kondagattu: ఇటీవలే కొండగట్టు ఆలయానికి రూ.100 కోట్లు కేటాయించిన ప్రభుత్వం
Kondagattu: ఈ నెల 14న కొండగట్టుకు సీఎం కేసీఆర్
Kondagattu: ఈ నెల 14న సీఎం కేసీఆర్ కొండగట్టుకు వెళ్లనున్నారు. ఆర్కిటెక్ ఆనంద్‌సాయితో కలిసి సీఎం కేసీఆర్ ఆలయాన్ని పరిశీలించనున్నారు. ఇటీవలే కొండగట్టు ఆలయానికి వంద కోట్ల రూపాయలను తెలంగాణ ప్రభుత్వం కేటాయించింది. దీంతో ఆర్కిటెక్ ఆనంద్‌సాయి రేపు కొండగట్టుకు వెళ్లనున్నారు. కొండగట్టు అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ ఆనంద్‌సాయి రూపొందించనున్నారు.