CM KCR: రేపు సీఎం కేసీఆర్ కొండగట్టు పర్యటన వాయిదా
CM KCR: మంగళవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో.. బుధవారం కొండగట్టుకు వెళ్లనున్న సీఎం కేసీఆర్
CM KCR: రేపు సీఎం కేసీఆర్ కొండగట్టు పర్యటన వాయిదా
CM KCR: సీఎం కేసీఆర్ రేపటి కొండగట్టు పర్యటన వాయిదా పడింది. రేపు భక్తుల రద్దీ కారణంగా.. సీఎం పర్యటన ఎల్లుండికి వాయిదా పడింది. సీఎం కేసీఆర్ ఎల్లుండి కొండగట్టుకు వెళ్లనున్నారు. ఆలయ అభివృద్ధికి సంబంధించిన పనులపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే యాదాద్రిని అభివృద్ధి చేసిన సీఎం కేసీఆర్ తెలంగాణలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన కొండగట్టు ఆలయాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే.. దేవస్థానం అభివృద్ధికి 100 కోట్ల రూపాయల నిధులు కేటాయించారు.