CM KCR: కొత్త సెక్రటేరియట్‌ను పరిశీలించిన సీఎం కేసీఆర్
CM KCR: గుడి,మసీదు,చర్చితో పాటు పలు భవనాలను పరిశీలిస్తున్న సీఎం
CM KCR: కొత్త సెక్రటేరియట్‌ను పరిశీలించిన సీఎం కేసీఆర్
CM KCR: తెలంగాణ సీఎం కేసీఆర్ నూతన సచివాలయంలో పనులను పరిశీలిస్తున్నారు. సచివాలయ పనులపై సమీక్ష జరుపుతున్న సీఎం.. పనుల్లో వేగం పెంచడంపై దిశా నిర్దేశం చేస్తున్నారు. మరికాసేపట్లో అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులు పరిశీలించనున్నట్లు తెలుస్తోంది.