మరికాసేపట్లో కేసీఆర్‌ ప్రెస్‌మీట్.. బండి సంజయ్‌ వ్యాఖ్యలపై స్పందించే ఛాన్స్‌

CM KCR: హూజూరాబాద్‌ ఎన్నికల తర్వాత ఒక్కసారిగా వేడెక్కిన రాజకీయం

Update: 2021-11-08 10:06 GMT

సీఎం కెసిఆర్ ప్రెస్ మీట్ (ఫైల్ ఇమేజ్)

CM KCR: హూజూరాబాద్‌ ఉప ఎన్నిక తర్వాత ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. నిన్నటి నుంచి బీజేపీ, టీఆర్ఎస్‌ మధ్య మాటలతూటాలు పేలుతున్నాయి. పెట్రో ధరల పెంపు పాపం టీఆర్ఎస్‌దేనంటున్నారు బండి సంజయ్‌. అటు బండి సంజయ్‌ వ్యాఖ్యలపై కాసేపట్లో సీఎం కేసీఆర్‌ స్పందించనున్నారు.

Tags:    

Similar News