Karimnagar Shock: డంపింగ్ యార్డ్‌లో ప్రత్యక్షమైన మనిషి కాలు
Karimnagar Shock: కరీంనగర్‌లోని ఓ డంప్ యార్డ్‌లో మనిషికి చెందిన కాలు భాగం బయటపడటంతో కలకలం రేగింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Karimnagar Shock: డంపింగ్ యార్డ్‌లో ప్రత్యక్షమైన మనిషి కాలు
Karimnagar Shock: కరీంనగర్‌లో కలకలం రేగింది. ఓ డంప్ యార్డ్‌లో మనిషి కాలు ప్రత్యక్షమైంది. చెత్త వేసే చోట కాలు భాగం గుర్తించిన మున్సిపల్ సిబ్బంది.. ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న స్థానికులు.. తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఘటనాస్థలాన్ని పరిశీలించి.. దర్యాప్తు చేస్తున్నారు కరీంనగర్ పోలీసులు.