ACB: డిప్యూటీ కలెక్టర్ వెంకట్ రెడ్డి నివాసాల్లో ఏసీబీ మెరుపు దాడులు: ఏకకాలంలో 10 చోట్ల సోదాలు!

ACB: హన్మకొండ డిప్యూటీ కలెక్టర్ వెంకట్ రెడ్డి నివాసాల్లో ఏసీబీ సోదాలు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హైదరాబాద్, నల్గొండ, మిర్యాలగూడ సహా 10 చోట్ల ఏకకాలంలో దాడులు.

Update: 2026-01-21 06:25 GMT

ACB: డిప్యూటీ కలెక్టర్ వెంకట్ రెడ్డి నివాసాల్లో ఏసీబీ మెరుపు దాడులు: ఏకకాలంలో 10 చోట్ల సోదాలు!

ACB: తెలంగాణ వ్యాప్తంగా ఏకకాలంలో 10 చోట్ల ఏసీబీ సోదాలు చేపట్టింది. హన్మకొండ డిప్యూటీ కలెక్టర్ వెంకట్ రెడ్డి ఇంట్లో ఏసీబీ దాడులు నిర్వహించారు. ఇటీవల స్కూల్‌ అనుమతి విషయంలో 60 వేలు లంచం తీసుకుంటూ ACB చిక్కారు. ఆయనకు సంబంధించిన హైదరాబాద్, నల్గొండ మిర్యాలగూడలోని నివాసాల్లో సోదాలు చేస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలతో ఏసీబీ సోదాలు చేపట్టారు. సోదాల్లో డబ్బు, బంగారం ఆస్తులకు సంబంధించిన పత్రాలను ACB అధికారులు గుర్తించారు. 

Tags:    

Similar News