Hanmakonda: హన్మకొండ తేజస్వి స్కూల్‌లో దారుణం పదో తరగతి విద్యార్థి అనుమానాస్పద మృతి

హన్మకొండ నయీంనగర్‌లోని తేజస్వి స్కూల్‌లో దారుణం పదో తరగతి విద్యార్థి జయంత్ వర్ధన్ అనుమానాస్పద మృతి రోజులాగే ఉదయం స్కూల్‌కి వెళ్లిన జయంత్ వర్ధన్ మధ్యాహ్నం అకస్మాత్తుగా మృతి చెందినట్టు సమాచారం కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చిన స్కూల్ యాజమాన్యం బాలుడి ముక్కు నుంచి రక్తం వచ్చిన ఆనవాళ్లు ఉన్నాయన్న పేరెంట్స్ జయంత్‌ని కొట్టి చంపేశారని ఆరోపిస్తున్న విద్యార్థి తల్లిదండ్రులు

Update: 2025-09-11 13:30 GMT

 Hanmakonda: హన్మకొండ తేజస్వి స్కూల్‌లో దారుణం పదో తరగతి విద్యార్థి అనుమానాస్పద మృతి

హన్మకొండ నయీంనగర్‌లోని తేజస్వి స్కూల్‌లో విషాదం చోటుచేసుకుంది. పదో తరగతి చదువుతున్న విద్యార్థి జయంత్ వర్ధన్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఉదయం సాధారణంగా స్కూల్‌కి వెళ్లిన జయంత్ మధ్యాహ్నానికి అకస్మాత్తుగా మరణించాడని స్కూల్ యాజమాన్యం తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది. అయితే బాలుడి ముక్కు నుంచి రక్తం వచ్చిన ఆనవాళ్లు కనిపించాయని కుటుంబ సభ్యులు తెలిపారు. జయంత్‌ను కొట్టి చంపేశారనే అనుమానం వ్యక్తం చేస్తూ తల్లిదండ్రులు ఆరోపించారు.

Tags:    

Similar News