హైదరాబాద్‌లో సీబీఐ దాడులు.. పాతబస్తీలోని ఆరు ప్రాంతాల్లో సీబీఐ సోదాలు

CBI Investigation: ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీలో సీబీఐ తనిఖీలు

Update: 2023-01-07 07:22 GMT

హైదరాబాద్‌లో సీబీఐ దాడులు.. పాతబస్తీలోని ఆరు ప్రాంతాల్లో సీబీఐ సోదాలు

CBI Investigation: హైదరాబాద్‌లో సీబీఐ దాడులు కొనసాగుతున్నాయి. ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీలో సీబీఐ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. పాతబస్తీలోని ఆరు ప్రాంతాల్లో సోదాలు జరుపుతున్నారు. ఆటోమొబైల్ కంపెనీకి చెందిన డాక్టర్ అంజూమ్ సుల్తాన్ భర్త ఇంట్లో సీబీఐ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.

Full View
Tags:    

Similar News