MLA Rajasingh: ఎమ్మెల్యే రాజాసింగ్‌పై కేసు నమోదు
MLA Rajasingh: శ్రీరామనవమి రోజు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదు
MLA Rajasingh: ఎమ్మెల్యే రాజాసింగ్‌పై కేసు నమోదు
MLA Rajasingh: గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై కేసు నమోదు అయ్యింది. శ్రీరామనవమి రోజు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు. ఎస్సై రాఘవేంద్ర ఫిర్యాదుతో కేసు నమోదయ్యింది. అయితే తనను మళ్లీ జైలుకు పంపేందుకు కుట్ర చేస్తున్నారంటున్నారు రాజాసింగ్.