Adluri Laxman: నమ్మిన వారిని నట్టేట ముంచేది బీఆర్ఎస్ పార్టీ
Adluri Laxman: నమ్మిన వారిని నట్టేట ముంటే పార్టీ బీఆర్‌ఎస్ పార్టీ అని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆరోపించారు.
Adluri Laxman: నమ్మిన వారిని నట్టేట ముంటే పార్టీ బీఆర్‌ఎస్ పార్టీ అని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని తెలిపారు. ధర్మపురి గోదావరి నీటిని సిద్దిపేట, గజ్వేల్‌కు తరలించాలని బీఆర్ఎస్ నాయకులు ప్రణాళికలు చేశారు. కేసీఆర్ రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశారని తెలిపారు. రాబోయే రోజుల్లో ధర్మపురి ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తామని మంత్రి అడ్లూరి లక్షణ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.