Kaushik Reddy: 70 కోట్ల రూపాయలతో మినీ ఎల్ఎండి ప్రాజెక్టు నిర్మిస్తాం
Kaushik Reddy: మూడోసారి గెలిచేది కేసీఆర్ ప్రభుత్వమే
Kaushik Reddy: 70 కోట్ల రూపాయలతో మినీ ఎల్ఎండి ప్రాజెక్టు నిర్మిస్తాం
Kaushik Reddy: కరీంనగర్ జిల్లా బ్రాహ్మణపల్లి, మల్లనపల్లె, గన్ముకుల, రెడ్డిపల్లి గ్రామాలలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఒక్కసారి తనకు ఓటేసి గెలిపించాలని ప్రజలను కోరారు. ప్రజలందరికి అందుబాటులో ఉంటూ గడపగడపకు తిరుగుతా యోగక్షేమాలు తెలుసుకొని పని చేస్తానని తెలిపారు. 70 కోట్ల రూపాయలతో మినీ ఎల్ఎండి ప్రాజెక్టు నిర్మిస్తాం .. దానికి సంబందించి ఫైలు కేసీఆర్ దగ్గర పెట్టినట్లు తెలిపారు. తనకు ఒక్కసారి గెలిపించాలని కోరారు. మరోసారి వచ్చేది కేసీఆర్ ప్రభుత్వం మూడోసారి గెలిచేది కేసీఆర్ అనే ధీమా వ్యక్తం చేశారు.