KCR: రేపు కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ భేటీ

KCR: బీఆర్ఎస్ ఎంపీలతో పాటు హాజరుకానున్న కేటీఆర్,హరీశ్ రావు

Update: 2024-01-25 06:25 GMT

KCR: రేపు కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ భేటీ 

KCR: రేపు కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ భేటీ కానుంది. రేపు ఉదయం 11 గంటలకు ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి బీఆర్ఎస్ ఎంపీలతో పాటు కేటీఆర్,హరీశ్ రావులు కూడా హాజరుకానున్నారు. ఈ నెల 31 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో.. అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలతో కేసీఆర్ చర్చించనున్నారు.

Tags:    

Similar News