నామినేషన్ దాఖలు చేసిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులు
* గన్‌పార్క్ అమరవీరుల స్థూపం వద్ద నివాళులు
నామినేషన్ దాఖలు చేసిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులు
Telangana: తెలంగాణ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులు నవీన్ రావు, చల్లా వెంకట్రామిరెడ్డి, దేశపతి శ్రీనివాస్.. అసెంబ్లీలో నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కార్యక్రమానికి మంత్రులు హరీష్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ హాజరయ్యారు. నామినేషన్‌కు ముందు గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద ఎమ్మెల్సీ అభ్యర్థులు నివాళులర్పించారు.