BRS: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల పార్టీ మార్పు ఫిర్యాదు

అసెంబ్లీ స్పీకర్ అదనపు కార్యదర్శికి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ఫిర్యాదు పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించి అదనపు ఆధారాలు అందజేత ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్

Update: 2025-09-22 12:13 GMT

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల పార్టీ మార్పు ఫిర్యాదు

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని అబద్ధాలు చెబుతున్నారని ఆపార్టీ ప్రతినిధులు అసెంబ్లీ స్పీకర్‌ అడిషనల్ సెక్రటరీకి ఫిర్యాదు చేశారు. పార్టీ మారారనే విషయాన్ని రుజువులను కార్యదర్శికి అందజేశారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు జగదీష్‌రెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి కలిసి ఆఫిడవిట్ రూపంలో స్పీకర్ అదనపు కార్యదర్శికి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు అందజేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై త్వరగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని జగదీష్‌రెడ్డి డిమాండ్‌చేశారు.

Tags:    

Similar News