Etela Rajender: బీసీల అభివృద్ధిని బీఆర్ఎస్ గాలికి వదిలేసింది
Etela Rajender: కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడించేందుకు ప్రజలు సంకల్పం చేసుకున్నారు
Etela Rajender: బీసీల అభివృద్ధిని బీఆర్ఎస్ గాలికి వదిలేసింది
Etela Rajender: కేసీఆర్ పోటీ చేసే స్థానంలో బలమైన అభ్యర్థిని నిలబెట్టి ఓడిస్తామని బీజేపీ ఎన్నికల కమిటీ చైర్మన్ ఈటల రాజేంద్ అన్నారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడించాలని సంకల్పం చేసుకున్నారని చెప్పారు. బీఆర్ఎస్‌కు బీజేపీయే ప్రత్యామ్నాయ పార్టీ అని అన్నారు. బిసిలకు న్యాయం చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన బిఅర్ఎస్ పార్టీ వారి అభివృద్ధిని గాలికి వదిలేసిందని మండిపడ్డారు. హైదరాబాద్ కొంపల్లిలో బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు.