Baba Fasiuddin: గోపీనాథ్ అనుచరులతో మాకు ప్రాణహాని ఉంది

Baba Fasiuddin: హైదరాబాద్‌లోని బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2025-11-25 05:41 GMT

Baba Fasiuddin: గోపీనాథ్ అనుచరులతో మాకు ప్రాణహాని ఉంది

Baba Fasiuddin: హైదరాబాద్‌లోని బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాగంటి గోపీనాథ్ అనుచరులతో తనకు ప్రాణహాని ఉందని తెలిపారు. తనకు, తన కుంటుంబానికి పోలీసులు రక్షణ కల్పించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంత మంది కోవర్టులు.. బీఆర్ఎస్‌తో కుమ్మకై తనపై కుట్ర జరుగుతుందని ఆరోపించారు. సర్దార్ మృతిని తనపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని బాబా ఫసియుద్దీన్ ఆవేదన వ్యక్తం చేశారు.

Tags:    

Similar News