Secunderabad: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు బాంబు బెదిరింపు

Secunderabad: ఆగి ఉన్న బళ్లారి ఎక్స్‌ప్రెస్ లో బాంబు ఉందని కాల్

Update: 2023-02-23 03:04 GMT

Secunderabad: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు బాంబు బెదిరింపు

Secunderabad: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు బాంబు బెదిరింపు వచ్చింది. ఆగి ఉన్న బళ్లారి ఎక్స్‌ప్రెస్ లో బాంబు ఉందని గుర్తుతెలియని వ్యక్తి కాల్ చేశాడు. దీంతో అప్రమత్తమైన జీఆర్పీ, ఆర్‌పీఎఫ్ బలగాలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో తనిఖీలు చేపట్టారు. ఆకతాయి ఫోన్‌ కాల్‌గా పోలీసులు తేల్చారు. 

Tags:    

Similar News