Boinapally Vinod Kumar: GHMC ఎన్నికలకు..మోడీ పర్యటనకు ఏం సంబంధం
Boinapally Vinod Kumar: అప్పుడు కేసీఆర్ వస్తానంటే మోడీనే వద్దన్నారు
Boinapally Vinod Kumar: GHMC ఎన్నికలకు..మోడీ పర్యటనకు ఏం సంబంధం
Boinapally Vinod Kumar: నిజామాబాద్ సభలో.. కేసీఆర్‌పై ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ నేత వినోద్ కుమార్ ఖండించారు. కేసీఆర్ అంటే మోడీకి ఇష్టం లేదన్నారు. GHMC ఎన్నికలకు మోడీ పర్యటనకు ఏం సంబంధం అన్నారు వినోద్ కుమార్. కేసీఆర్ గురించి మోడీ ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. మోడీవి జుమ్లా మాటలు అనేది ఇప్పుడు నిరూపితమైందన్నారు వినోద్. కోవిడ్ తరువాత మోడీ హైదరాబాద్ వచ్చారు.. అప్పుడు కేసీఆర్‌ను మోడీనే వద్దన్నారని వినోద్ పేర్కొన్నారు.