Bandi Sanjay: రైతులను ఆదుకునే విషయంలో ఈసీ అడ్డుకోదు.. మేము కూడా సహకరిస్తాం

Bandi Sanjay: రైతులకు ఎకరాకు రూ.20 వేలు పరిహారం ఇవ్వాలి

Update: 2024-03-20 16:24 GMT

Bandi Sanjay: రైతులను ఆదుకునే విషయంలో ఈసీ అడ్డుకోదు.. మేము కూడా సహకరిస్తాం

Bandi Sanjay: వడగళ్ల వానతో నష్టపోయిన రైతులకు ఎకరాకు 20 వేలు పరిహారం ఇవ్వాలని కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ డిమాండ్ చేశారు. రైతులను ఆదుకునే విషయంలో ఈసీ అడ్డుకోదన్నారు. అకాల వర్షాలతో రైతులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఫసల్ బీమాను అమలు చేయడం లేదన్నారు. సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోత్గల్‌ గ్రామంలో బీజేపీ నేతలతో కలిసి వడగళ్ల వానతో దెబ్బతిన్న పంటలను బండి సంజయ్ పరిశీలించారు.

Tags:    

Similar News