Raghunandan Rao: తెలంగాణలో బీసీ బంధును సరిగా అమలు చేయలేదు
Raghunandan Rao: బీసీని సీఎం చేస్తామని బీజేపీనే ప్రకటించింది
Raghunandan Rao: తెలంగాణలో బీసీ బంధును సరిగా అమలు చేయలేదు
Raghunandan Rao: బీసీని ముఖ్యమంత్రి చేస్తానని కేవలం బీజేపీ మాత్రమే ప్రకటన చేసిందని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. మోడీ ఆధ్వర్యంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందన్నారు. తెలంగాణలో బీసీ బంధును సరిగా అమలు చేయలేదన్నారు. ముదిరాజ్ కులస్తులకు ఒక్క సీటును బీఆర్ఎస్ ఇవ్వలేదని చెప్పారు. తెలంగాణలో బీజేపీని గెలిపించి డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చేందుకు కృషి చేయాలన్నారు. మెదక్ జిల్లా రామాయంపేటలో మెదక్ నియోజకవర్గ నాలుగు మండలాల బీజేపీ కార్యకర్తల సమావేశంలో రఘునందన్‌రావు పాల్గొన్నారు.