MLC Kavitha: పద్మశాలి సంఘాల అభివృద్ధికి విరివిగా నిధులు ఇస్తా
MLC Kavitha: బ్రిటిష్ పాలకులు కూడా పన్ను విధించలేదు
MLC Kavitha: పద్మశాలి సంఘాల అభివృద్ధికి విరివిగా నిధులు ఇస్తా
MLC Kavitha: నేతన్నలపై బ్రిటిష్ పాలకులు కూడా పన్ను విధించలేదని, కేవలం బీజేపీ ప్రభుత్వం మాత్రమే పద్మశాలి కులవృత్తి చేస్తున్న నేతన్నలపై పన్ను విధించిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన పద్మశాలి ఆత్మీయ సమ్మేళనంలో ఆమె మాట్లాడారు. పద్మశాలి కులస్తుల అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తూనే ఉందన్నారు. పట్టణంలోని 52 తర్ప సంఘాల భవనాల కోసం, సంఘాల అభివృద్ధి కోసం తన బడ్జెట్ నుంచి కోటి రూపాయలు కేటాయించిన సందర‌్భంగా సంఘ బాధ్యులకు చెక్కులు అందజేశారామె...